పేపరేస్తే తప్పేంటి..? బుడ్డోడి కాన్ఫిడెన్స్‌కి కేటీఆర్ ఫిదా
Paper Boy Jai Prakash | ఓ వైపు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ.. ఉదయం పేపర్ వేస్తూ ఇంటి ఖర్చులకు డబ్బు సంపాదించుకుంటున్న ఓ విద్యార్థి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ అబ్బాయి పేపర్ వేస్తుండగా.. ఓ వ్యక్తి అతన్ని

ఓ వైపు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ.. ఉదయం పేపర్ వేస్తూ ఇంటి ఖర్చులకు డబ్బు సంపాదించుకుంటున్న ఓ విద్యార్థి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ అబ్బాయి పేపర్ వేస్తుండగా.. ఓ వ్యక్తి అతన్ని పలుకరించాడు. ఈ వయసులో పేపర్ ఎలా వేస్తావు.. ఆయన అడగ్గా.. చదువుకుంటూ పేపర్ వేస్తే తప్పేంటని సదరు విద్యార్థి సమాధానం ఇచ్చాడు.
ఈ వీడియోను చూసిన కేటీఆర్ సైతం ఆ విద్యార్థిని అభినందించారు. జగిత్యాలకు చెందిన జయప్రకాశ్ అనే విద్యార్థిలో ఆత్మవిశ్వాసం చూసి చాలా సంతోషపడ్డానని కేటీఆర్ ట్వీట్ చేశారు. చదువుకుంటూ పని చేయడంలో త్పపేంటన్న అతని సమాధానం భవిష్యత్‌లో మంచి స్థితిలో ఉంటాడు అని కేటీఆర్ ఆకాంక్షించారు.
Loved this video from Jagtial Town
— KTR (@KTRBRS) September 23, 2021
This young lad a Govt school student called Jai Prakash; loved his confidence, composure and clarity of thought & expression 👏👏
He says what’s wrong in working while studying & goes on to say it’ll keep him in good stead in future pic.twitter.com/Ug4wYIGn8a
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

