Imran khan: సైఫర్ కేసులో ఇమ్రాన్ ఖాన్కు బెయిల్ మంజూరీ
Imran khan: ఇమ్రాన్ ఖాన్కు సైఫర్ కేసులో బెయిల్ ఇచ్చారు. ఆయనతో పాటు మాజీ మంత్రి ఖురేషికి కూడా బెయిల్ మంజూరీ చేశారు. ఆ ఇద్దరూ పది లక్షల పూచీకత్తు బాండ్లను సమర్పించాలి. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ప్రస్తుతం అడియాలా జైలులో ఉన్న విషయం తెలిసిందే.
ఇస్లామాబాద్: సైఫర్ కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran khan)కు పాకిస్థాన్ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. అధికారిక రహస్యాలను బయటపెట్టిన కేసులోనే మాజీ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి కూడా బెయిల్ మంజూరీ చేశారు. పది లక్షల పూచీకత్తు బాండ్లను సమర్పించాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. జస్టిస్ సర్దార్ తారిక్ మసూద్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును ఆదేశించింది. ఈ బెంచ్లో జస్టిస్ అతర్ మినల్లా, సయ్యిద్ మన్సూర్ అలీఖాన్ ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

