Home
International
No Indian Troops To Remain In Maldives Not Even In Civilian Clothing Says President Mohamed Muizzu
సివిల్ దుస్తుల్లోనూ ఉండొద్దు
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు మరోసారి తన భారత వ్యతిరేక వైఖరిని చాటుకున్నారు. మంగళవారం ఆయన మాట్లాడు తూ.. మే 10 తర్వాత తమ దేశంలో ఒక్క భారతీయ సైనికుడు ఉండబోడ ని ప్రకటించారు.
- భారత బలగాలపై ముయిజ్జు
మాలే, మార్చి 5: మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు మరోసారి తన భారత వ్యతిరేక వైఖరిని చాటుకున్నారు. మంగళవారం ఆయన మాట్లాడు తూ.. మే 10 తర్వాత తమ దేశంలో ఒక్క భారతీయ సైనికుడు ఉండబోడ ని ప్రకటించారు.
మిలిటరీ దుస్తుల్లోనే కాదు సివిల్ దుస్తుల్లోనూ మాల్దీవుల్లో భారతీయ మిలిటరీ ఉండదని పేర్కొన్నారు. ప్రస్తుతం మాల్దీవుల్లో భారత్ మూడు ఏవియేషన్ ప్లాట్ఫార్మ్లను నిర్వహిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

