శనివారం 06 జూన్ 2020
International - Apr 25, 2020 , 16:17:27

త‌న‌దైన స్టైల్ లో బామ్మ డ్యాన్స్..వీడియో వైర‌ల్

త‌న‌దైన స్టైల్ లో బామ్మ డ్యాన్స్..వీడియో వైర‌ల్

లాక్ డౌన్ తో ఇపుడు అంద‌రూ ఇళ్ల‌కు పరిమిత‌మై పోయారు. లాక్ డౌన్ స‌మ‌యాన్ని ఫ‌న్నీ టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓ బామ్మ డ్యాన్స్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. అగోంజ‌లేజ్ అనే యువ‌తి సోద‌రి జిమ్ అవుట్ ఫిట్ లో త‌న బామ్మ‌కు డ్యాన్స్ ఎలా చేయాలో నేర్పుతోంది.

ఆంటీ హ‌మ్మీ కంపోజ్ చేసిన పీవ్ పీవ్ పీవ్ సాంగ్ కు ఇలా స్టెప్పులేయాల‌ని బామ్మ‌కు చెప్తుండ‌గా..బామ్మ మాత్రం ఎంతో ఎనర్జీతో త‌న‌దైన స్టైల్ లో క్యూట్ గా చేసిన డ్యాన్స్ వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి.


@d.agonzalez

here is the HIGHLY requested finished product:) credits to my sis @dustygonz ##fyp

♬ Pew Pew Pew - Auntie Hammy
@d.agonzalez

more grandma as promised:)

♬ Challenge - pacificsoundz
@d.agonzalez

enjoy my sister trying to teach grandma a tiktok ##fyp ##foryou ##healthheroes ##freezeframe ##TexansHelpingTexans ##CookieWithACause ##bookclub ##levelup

♬ Pew Pew Pew - Auntie Hammy

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo