e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home అంతర్జాతీయం ‘లింగనిష్పత్తి’పై డార్విన్‌ తప్పటడుగు!

‘లింగనిష్పత్తి’పై డార్విన్‌ తప్పటడుగు!

‘లింగనిష్పత్తి’పై డార్విన్‌ తప్పటడుగు!

లండన్‌ : చార్లెస్‌ డార్విన్‌ ‘జీవపరిణామ సిద్ధాంతం’లో జంతువుల లైంగిక ఎంపిక (సెక్సువల్‌ సెలక్షన్‌), లింగనిష్పత్తిపై చేసిన ప్రతిపాదనల్లో కొన్ని పొరపాట్లను గుర్తించినట్టు బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ బాత్‌ ప్రొఫెసర్‌ థామస్‌ జెకెలే పేర్కొన్నారు. జీవజాతుల్లో ఆడ జీవుల సంఖ్యతో పోలిస్తే, మగ జీవుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని.. తక్కువగా ఉన్న ఆడ జీవులను ఆకర్షించడానికి మగ జీవులు అందంగా ఉంటున్నట్టు డార్విన్‌ వివరణ ఇచ్చారన్నారు. అయితే, 462 వివిధ జాతుల సరీసృపాలు, క్షీరదాలు, పక్షులపై చేసిన అధ్యయనంలో డార్విన్‌ ప్రతిపాదనల్లో కొన్ని పొరపాట్లను గుర్తించామని థామస్‌ తెలిపారు. మగ జాతి జీవులతో పోలిస్తే, ఆడ జాతి జీవుల ఆయుర్ధాయం ఎక్కువగా ఉందని, వాటి సంఖ్యనే ఎక్కువగా ఉన్నట్లు తాము గమనించామన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘లింగనిష్పత్తి’పై డార్విన్‌ తప్పటడుగు!
‘లింగనిష్పత్తి’పై డార్విన్‌ తప్పటడుగు!
‘లింగనిష్పత్తి’పై డార్విన్‌ తప్పటడుగు!

ట్రెండింగ్‌

Advertisement