Missile attack | క్రిమియాపై ఉక్రెయిన్ క్షిపణి దాడి.. అధికారికంగా ధ్రువీకరించిన రష్యా
Missile attack | రష్యా ఆక్రమిత క్రిమియాపై గత కొంత కాలం నుంచి దాడుల తీవ్రతను పెంచుతూ వచ్చిన ఉక్రెయిన్.. ఇప్పుడు ఏకంగా సెవెస్తపోల్లోని మాస్కో నల్ల సముద్ర నౌకాదళ ప్రధాన కేంద్రంపైనే క్షిపణులను ప్రయోగించింది. ఒక క్షిపణి నేరుగా తాకడంతో ఈ కేంద్ర కార్యాలయం మంటల్లో చిక్కుకుందని క్రిమియా అధికారులు తెలిపారు.
కీవ్: రష్యా ఆక్రమిత ప్రాంతంపై ఉక్రెయిన్ క్షిపణుల దాడికి పాల్పడింది. రష్యా ఆక్రమిత క్రిమియాపై గత కొంత కాలం నుంచి దాడుల తీవ్రతను పెంచుతూ వచ్చిన ఉక్రెయిన్.. ఇప్పుడు ఏకంగా సెవెస్తపోల్లోని మాస్కో నల్ల సముద్ర నౌకాదళ ప్రధాన కేంద్రంపైనే క్షిపణులను ప్రయోగించింది. ఒక క్షిపణి నేరుగా తాకడంతో ఈ కేంద్ర కార్యాలయం మంటల్లో చిక్కుకుందని క్రిమియా అధికారులు తెలిపారు.
ముందుగా ఈ దాడిలో ఒక వ్యక్తి మరణించారని చెప్పిన నౌకాదళ అధికారులు.. తర్వాత తమ సిబ్బందిలో ఒకరు కనిపించడం లేదని పేర్కొన్నారు. కాగా, నౌకాదళ కేంద్రం మంటల్లో చిక్కుకున్న వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ దాడి విషయాన్ని రష్యా అధికారికంగా ధ్రువీకరించింది.
అయితే, గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్పై చేస్తున్న నౌకాదళ దాడులను రష్యా మాస్కో నల్ల సముద్ర నౌకాదళ ప్రధాన కేంద్రం నుంచే పర్యవేక్షిస్తున్నది. కాగా, దాడిలో 9 మంది మృతి చెందడమేగాక, 16 మంది గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, ఈ విషయాన్ని రష్యా ఇంకా ధ్రువీకరించలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IT Park | చౌటుప్పల్ ఐటీ పార్కులో భారీ పేలుడు.. వ్యక్తి మృతి
పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా రాపోలు పరమేశ్
‘కుమ్మరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించాలి’
Plague | ప్లేగు భయంతో రూ.300 కిట్ విక్రయాలు.. వైద్య నిపుణుల హెచ్చరిక..
Twisha Sharma | త్విషా శర్మ మృతి కేసు.. సీబీఐ, గిరిబాలా సింగ్కు సుప్రీంకోర్టు నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

