మంగళవారం 27 అక్టోబర్ 2020
International - Sep 30, 2020 , 03:29:20

కువైట్‌ పాలకుడు షేక్‌ సబా మృతి

కువైట్‌ పాలకుడు షేక్‌ సబా మృతి

దుబాయి: దుబాయి పాలకుడు షేక్‌ సబా అల్‌ అహ్మద్‌ అల్‌ సబా (91) మంగళవారం కన్నుమూశారు. 1990 గల్ఫ్‌ యుద్ధం తర్వాత ఇరాక్‌తో సన్నిహిత సంబంధాలు నెలకొల్పేందుకు, ఇతర ప్రాంతీయ సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనడానికి ఆయన కృషి చేశారు. ఖతార్‌తో ఇతర అరబ్‌ దేశాలకు గల విభేదాలను పరిష్కరించడానికి దౌత్యమార్గాల్లో ప్రయత్నించారు.


logo