e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home అంతర్జాతీయం చర్చలకైనా.. కయ్యానికైనా.. సిద్ధం!

చర్చలకైనా.. కయ్యానికైనా.. సిద్ధం!

చర్చలకైనా.. కయ్యానికైనా.. సిద్ధం!

సియోల్‌, జూన్‌ 18: అమెరికాతో చర్చలకైనా ఘర్షణలకైనా సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆదేశించారు. ముఖ్యంగా ఘర్షణలకు దిగేందుకే ఎక్కువగా తయారవ్వాలని సూచించారు. గురువారం జరిగిన సమావేశంలో కిమ్‌ ఈ ఆదేశాలిచ్చినట్టు ప్రభుత్వ మీడియా శుక్రవారం వెల్లడించింది. ఉత్తరకొరియా అణుకార్యక్రమంపై ఆ దేశానికి అమెరికాకు మధ్య సంబంధాలు ఉప్పునిప్పుగా ఉన్న విషయం తెలిసిందే.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చర్చలకైనా.. కయ్యానికైనా.. సిద్ధం!
చర్చలకైనా.. కయ్యానికైనా.. సిద్ధం!
చర్చలకైనా.. కయ్యానికైనా.. సిద్ధం!

ట్రెండింగ్‌

Advertisement