ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ను సంతోషపెట్టడానికి ఏటా 25 మంది కన్యలను ఎంపిక చేస్తారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ 25 మంది కన్యల బృందాన్ని ‘ప్లెజర్ స్కాడ్' అని పిలుస్తారు.
సియోల్, జూన్ 18: అమెరికాతో చర్చలకైనా ఘర్షణలకైనా సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించారు. ముఖ్యంగా ఘర్షణలకు దిగేందుకే ఎక్కువగా తయారవ్వాలని సూచించారు. గు�