శనివారం 16 జనవరి 2021
International - Dec 31, 2020 , 00:46:11

టీకా వేసుకున్న కమలా హ్యారిస్‌

టీకా వేసుకున్న కమలా హ్యారిస్‌

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్‌ మోడెర్నా సంస్థ అభివృద్ధి చేసిన కరోనా టీకాను బుధవారం వేసుకున్నారు. భర్త డగ్లస్‌ ఎమ్‌హాఫ్‌తో కలిసి వాషింగ్టన్‌లోని యునైటెడ్‌ మెడికల్‌ సెంటర్‌లో ఆమె ఈ టీకాను వేసుకున్నారు. ఈ దృశ్యాలు పలు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం అయ్యాయి. వ్యాక్సిన్‌పై అమెరికన్లకు నమ్మకం కలిగించేందుకే తాను లైవ్‌లో టీకాను వేసుకున్నట్టు ఆమె చెప్పారు.