అమెరికా డిమాండ్లు అంగీకార యోగ్యం కాదు.. ఇరాన్ వ్యాఖ్య.. కాల్పుల విరమణ లేనట్టే!
ఇస్లామాబాద్‌లో అమెరికా అధికారులను కలుసుకోవడం తనకు ఇష్టం లేదని మధ్యవర్తులకు ఇరాన్ స్పష్టం చేయడమే కాక, అమెరికా డిమాండ్లు ఎంతమాత్రం అంగీకరించదగినవి కావని స్పష్టం చేసింది.
టెహ్రాన్, ఏప్రిల్ 4: ఇస్లామాబాద్‌లో అమెరికా అధికారులను కలుసుకోవడం తనకు ఇష్టం లేదని మధ్యవర్తులకు ఇరాన్ స్పష్టం చేయడమే కాక, అమెరికా డిమాండ్లు ఎంతమాత్రం అంగీకరించదగినవి కావని స్పష్టం చేసింది. రాజీ చర్చలు జరిపేందుకు ఇరాన్ నిర్దంద్వంగా తిరస్కరిస్తుండటంతో అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి జరుగుతున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ముగిసినట్టేనని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
‘పాకిస్థాన్ సహా పలు ప్రాంతీయ దేశాలు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు చేస్తున్న ప్రయత్నాలకు తెర పడినట్టే’ అని ఆ పత్రిక పేర్కొంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల తొలగించడానికి జరుగుతున్న చొరవకు ఇది ఎదురు దెబ్బేనని వ్యాఖ్యానించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

