Home
International
Iran Announces Key Rules For Reopening Strait Of Hormuz Limits Passage To 15 Ships Per Day
రోజుకు 15 నౌకలకే అనుమతి.. హొర్ముజ్ను తెరువటంపై షరతులు వర్తిస్తాయి : ఇరాన్
హొర్ముజ్ జలసంధి మార్గాన్ని తెరువటంపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. తాము విధించిన షరతుల ప్రకారం, హొర్ముజ్లో రోజుకు 15 నౌకలను మాత్రమే అనుమతిస్తామని ఇరాన్ తాజాగా తెలిపింది. విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల్ని రెండు వారాల్లోగా పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది.
టెహ్రాన్ : హొర్ముజ్ జలసంధి మార్గాన్ని తెరువటంపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. తాము విధించిన షరతుల ప్రకారం, హొర్ముజ్లో రోజుకు 15 నౌకలను మాత్రమే అనుమతిస్తామని ఇరాన్ తాజాగా తెలిపింది. విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల్ని రెండు వారాల్లోగా పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. హొర్ముజ్ జలసంధిలో యుద్ధం ముందునాటి పరిస్థితుల ఏర్పడాలంటే చాలా కాలం పడుతుందని పేర్కొన్నది.
ఇరాన్ ప్రభుత్వంలో సీనియర్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. షరతులతోనే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అన్నారు. ‘హొర్ముజ్ జలసంధి నుంచి రోజుకు 15 నౌకలు మించి అనుమతించం. ప్రతి ప్రయాణానికీ ఇరాన్ ఆమోదం, నిర్దిష్ట నియమావళిని పాటించటం తప్పనిసరి’ అని అన్నారు. ఐఆర్జీసీ పర్యవేక్షణలో పనిచేసే ఈ కొత్త నియంత్రణ చట్టాన్ని ప్రాంతీయ పక్షాలకు అధికారికంగా తెలియజేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

