Israel | ఇజ్రాయెల్ చేరుకున్న భారత కార్మికులు
గాజా యుద్ధం నేపథ్యంలో నిపుణులైన కార్మికుల కొరతను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌లోని భవన నిర్మాణ పరిశ్రమలో పనిచేసేందుకు భారత్ నుంచి బయలుదేరిన మొదటి బ్యాచ్‌కు చెందిన 60 మందికి పైగా కార్మికులు ఆ దేశానికి చేరుకున్నారు.
Israel | టెల్ అవీవ్, ఏప్రిల్ 3: గాజా యుద్ధం నేపథ్యంలో నిపుణులైన కార్మికుల కొరతను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌లోని భవన నిర్మాణ పరిశ్రమలో పనిచేసేందుకు భారత్ నుంచి బయలుదేరిన మొదటి బ్యాచ్‌కు చెందిన 60 మందికి పైగా కార్మికులు ఆ దేశానికి చేరుకున్నారు. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు మధ్యవర్తులకు ఆస్కారం లేకుండా జీ2జీ విధానంలో ఇజ్రాయెల్ దేశం నుంచి నేరుగా భారత్‌కు పలుమార్లు వచ్చిన ఆ దేశ ప్రతినిధులు మన ప్రభుత్వ సంస్థలను సమన్వయం చేసి ఇక్కడి వారికి పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేశారు.
ఇలా ఎంపిక చేసిన భవన నిర్మాణ రంగ కార్మికులు, నిపుణుల మొదటి బ్యాచ్ మంగళవారం ఇజ్రాయెల్‌కు చేరుకుంది. హమాస్‌తో యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని భవన నిర్మాణ రంగం కుదేలైంది. ఇజ్రాయెల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ద్వారా భారత్, శ్రీలంక తదితర దేశాల నుంచి 20 వేల మంది విదేశీ కార్మికులను ఎంపిక చేసినా యుద్ధం పరిస్థితులతో కేవలం వెయ్యి మంది మాత్రమే అక్కడికి వెళ్లారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పాట్నాలో కంట్రోల్ఎస్ డాటా సెంటర్
హెచ్‌సీఏ సభ్యుల బ్లాక్ టికెట్ల దందా
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

