బాబ్ అల్ మండేబ్ వైపు హౌతీ దళాలు
ఇరాన్ మద్దతుతో హౌతీ తిరుగుబాటు దళాలు ‘యెమెన్'పై క్రమంగా పట్టు సాధిస్తున్నాయి. యెమెన్ ప్రభుత్వానికి బలమైన స్థావరంగా ఉన్న ‘అల్ మొఖా’ నగరాన్ని హౌతీలు స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచ వాణిజ్యానికి కీలకంగా ఉన్న ‘బాబ్ అల్ మండేబ్' జలసంధి వైపు హౌతీ తిరుగుబాటు దళాలు కదులుతున్నాయి.
- తిరుగుబాటుదారుల చేతుల్లోకి యెమెన్ కీలక నగరం
సనా, సెప్టెంబర్ 10: ఇరాన్ మద్దతుతో హౌతీ తిరుగుబాటు దళాలు ‘యెమెన్’పై క్రమంగా పట్టు సాధిస్తున్నాయి. యెమెన్ ప్రభుత్వానికి బలమైన స్థావరంగా ఉన్న ‘అల్ మొఖా’ నగరాన్ని హౌతీలు స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచ వాణిజ్యానికి కీలకంగా ఉన్న ‘బాబ్ అల్ మండేబ్’ జలసంధి వైపు హౌతీ తిరుగుబాటు దళాలు కదులుతున్నాయి.
దీంతో ఎర్రసముద్ర తీరప్రాంతం, దేశంలోనే కీలకమైన జలసంధి హౌతీల ఆధీనంలోకి వెళ్లనున్నాయి. గురువారం హౌతీ తిరుగుబాటు దళాలు అల్ మొఖా నగరంలోకి ప్రవేశించటంతో..స్థానికులు ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

