నేపాల్లో వరదలు.. ఇద్దరు మృతి
నేపాల్లో భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ఇద్దరు మరణించారు. 28 మంది గల్లంతయ్యారు.
కాఠ్మండు, జూన్ 18: నేపాల్లో భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ఇద్దరు మరణించారు. 28 మంది గల్లంతయ్యారు.
తప్పిపోయిన వారి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చేపడుతున్నారు. వర్షాల ధాటికి రోడ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. రోడ్లు కొట్టుకుపోవడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతున్నదని అధికారులు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

