పాకిస్థాన్‌లో దారుణం.. నలుగురు మహిళల్ని బట్టలు ఊడదీసి చితకబాదారు

లాహోర్: పాకిస్థాన్‌లో మరోసారి క్రూరత్వం బయటపడింది. నలుగురు మహిళల్ని కొందరు దారుణంగా చితకబాదారు. బట్టలు ఊడదీసి మరీ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. నలుగురు మహిళల్లో ఓ టీనేజ్ అమ్మాయి కూడా ఉంది. పంజాబ్ ప్రావిన్సులోని ఫైసలాబాద్‌లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ పోలీసులు అయిదుగుర్ని అరెస్టు చేశారు. ఫైసలాబాద్‌లోని బాబా చౌక్ మార్కెట్లో ఓ షాపులోకి ఎంటర్ అయిన నలుగుర్ని మహిళల్ని ఆ షాపు ఓనర్ చితకబాదారు. వస్తువులు దొంగలించేందుకు వచ్చినట్లు అనుమానించిన ఆ షాపు యాజమాని మరికొంత మందితో కలిసి ఆ మహిళలపై దాడి చేశారు. కర్రలతో కొట్టారు. బట్టలు ఊడదీసి మరీ చితకబాదారు. సుమారు గంట పాటు మార్కెట్ వీధిలో నగ్నంగా ఊరేగించారు. శరీరంపై కప్పుకోవడానికి బట్టలు ఇవ్వండి అంటూ ఆ మహిళలు వేడుకున్నా.. ఏమాత్రం కనికరం చూడకుండా కొట్టారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

