Boiler blast | పాకిస్థాన్‌లోని ఓ గమ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని ఫైసలాబాద్లోగల ఓ గమ్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా బాయిలర్ పేలిపోయింది. ఈ పేలుడులో సుమారు 15 మంది మృత్యువాతపడ్డారు.
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో (Punjab province) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం పిండి భట్టియాన్ (Pindi Bhattian) సమీపంలో ఫైసలాబాద్ మోటార్‌వేపై డీజిల్ డ్రమ్ముల లోడ్ వెళ్తున్నతో ఉన్న ఓ ట్రక్కును ప్యాసి�