Plane Crash | అమెరికాలో టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిన విమానం.. పైలట్ సహా ఐదుగురు దుర్మరణం
Plane Crash | అమెరికాలో ఓ విమానం కుప్పకూలింది. ఆర్కన్సస్ ఎయిర్‌పోర్టు నుంచి ల్యాండ్ అయిన కొద్దిసేపటికే డబుల్ ఇంజిన్ ప్లేన్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఐదుగురు దుర్మరణం చెందారు. ఆర్కన్సస్ విమానాశ్రయానికి కేవలం రెండు మైళ్ల దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది
Plane Crash | అమెరికాలో ఓ విమానం కుప్పకూలింది. ఆర్కన్సస్ ఎయిర్‌పోర్టు నుంచి ల్యాండ్ అయిన కొద్దిసేపటికే డబుల్ ఇంజిన్ ప్లేన్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఐదుగురు దుర్మరణం చెందారు. ఆర్కన్సస్ విమానాశ్రయానికి కేవలం రెండు మైళ్ల దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులంతా సీటీఈహెచ్ ఉద్యోగులుగా తెలుస్తోంది.
ఒహియో బెడ్ఫోర్డ్లో ఉన్న ఒక మెటల్ మాన్యుఫ్యాక్షరింగ్ కంపెనీలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఇందులో ఒక వ్యక్తి దుర్మరణం చెందగా.. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై విచారణ జరిపేందుకు సీటీఈహెచ్ ఉద్యోగుల బృందం బుధవారం ఆర్కన్సస్ నుంచి ఒహియోకు బయల్దేరింది. బిల్ అండ్ హిల్లరీ క్లింటన్ నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఒహియోలోని జాన్‌గ్లెన్ కొలంబస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు ట్విన్ ఇంజిన్ బీఈ20 టేకాఫ్ అయ్యింది. ఆ తర్వా కొద్ది క్షణాల్లో విమానంలో సాంకేతిక లోపం తలెత్తి కుప్పకూలింది. ఒహియో ఎయిర్‌పోర్టుకు కేవలం రెండు మైళ్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
KTR | మూడు నెలల్లో పిల్లలు పుడతారా అన్న రేవంత్.. మరి మూడేళ్లయినా హామీలు ఎందుకు నెరవేర్చలేదు.. రైతు గర్జనలో నిలదీసిన కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

