Donald Trump | అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బాధ్యతలు స్వీకరించారు. యూఎస్ క్యాపిటల్‌లో సోమవారం రాత్రి ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్.. ట్రంప్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ (JD Vance) సైతం బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆసక్తికర దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
MUST WATCH:
Donald and Melania Trump dance to “YMCA” at the Commander in Chief Inauguration Ball alongside J.D. and Usha Vance.
America is back. 🇺🇸 pic.twitter.com/DNZlAFdve5
— Evan Kilgore 🇺🇸 (@EvanAKilgore) January 21, 2025
స్టేజ్‌పై ట్రంప్ తన సతీమణి, అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ (Melania Trump)తో కలిసి డ్యాన్స్ చేశారు. అంతేకాదు ట్రంప్ తన చేత్తో కత్తిపట్టుకుని డ్యాన్స్ (Dances With Military Sword) చేసి అలరించారు. ఆ సమయంలో స్టేజ్‌పై ఉన్న మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ దంపతుల ముఖంలో నవ్వులు విరబూశాయి. అదేవిధంగా ట్రంప్ దంపతులతోపాటు జేడీ వ్యాన్స్ దంపతులు కూడా డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Trump and Melania’s first dance at the Commander-In-Chief Ball…what a power couple! Strength, grace, and leadership back in the spotlight. 🇺🇸 pic.twitter.com/hS7eSkzOgj
— TheCalvinReport (@TheCalvinReport) January 21, 2025
Agora:
O Vice-Presidente DJ Vance e Usha, sua esposa, também se juntam ao Presidente Donald Trump e a Primeira-Dama Melania no baile da posse. https://t.co/uNQ7uyQElc pic.twitter.com/Cj3H92pDfz
— No Front Militar (@noFrontMilitar) January 21, 2025
Also Read..
Donald Trump | స్వర్ణయుగం మొదలైంది.. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుస్తా: డొనాల్డ్ ట్రంప్
Donald Trump: క్యాపిటల్ హిల్‌పై దాడి.. 1600 మందికి ట్రంప్ క్షమాభిక్ష
Donald Trump: ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఉపసంహరణ.. రెండోసారి ట్రంప్ కీలక నిర్ణయం
Elon Musk: ట్రంప్ ర్యాలీలో ఎలన్ మస్క్ సంకేతం.. నాజీ సెల్యూట్ అంటూ విమర్శలు