వాషింగ్టన్: అమెరికా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) దాదాపు 2,145 మంది సీనియర్ ర్యాంకింగ్ ఉద్యోగులను తొలగించబోతున్నది.
ఉద్యోగాలను కోల్పోయే వారిలో అత్యధికంగా సీనియర్ లెవెల్ ప్రభుత్వ ర్యాంకులు జీఎస్-13 నుంచి జీఎస్-15 వరకు గల ఉద్యోగులు ఉన్నారు.