Home
International
Doctors In China Successfully Transplant Pig Kidney Into Brain Dead Human Patient
China | బ్రెయిన్ డెడ్ వ్యక్తికి పంది కిడ్నీ.. 13 రోజుల నుంచి నిరంతరాయంగా పనిచేస్తున్న మూత్రపిండం
చైనాలో బ్రెయిన్ డెడ్ అ యిన ఓ వ్యక్తికి వైద్యులు జన్యు మా ర్పిడి చేసిన పంది మూత్రపిండాన్ని అమర్చారు. ఆ మూత్రపిండం 13 రోజుల నుంచి నిరంతరాయంగా ప నిచేస్తున్నది. గతంలో ఇలాంటి అవయవ మార్పిడులు అమెరికాలో జరిగినప్పటికీ చైనాలో ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించడం ఇదే తొలిసారి.
China | బీజింగ్: చైనాలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తికి వైద్యులు జన్యు మా ర్పిడి చేసిన పంది మూత్రపిండాన్ని అమర్చారు. ఆ మూత్రపిండం 13 రోజుల నుంచి నిరంతరాయంగా ప నిచేస్తున్నది. గతంలో ఇలాంటి అవయవ మార్పిడులు అమెరికాలో జరిగినప్పటికీ చైనాలో ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించడం ఇదే తొలిసారి.
కొద్ది వారాల క్రితం చైనాలో ఓ వ్య క్తికి పంది కాలేయాన్ని విజయవంతంగా అమర్చిన వైద్యుల బృందం.. బ్రెయిన్-డెడ్ పేషెంట్‌కు గత నెల 25న పంది కిడ్నీని అమర్చింది. ఆ పేషెంట్ దేహంలో పంది మూత్రపిండం చక్కగా పనిచేస్తున్నదని, సాధారణ స్థాయిలోనే మూత్రాన్ని ఉత్పత్తి చేస్తున్నదని వైద్యులు వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

