హాంకాంగ్: హాంకాంగ్‌లోని వాంగ్ ఫక్ కోర్ట్ ఎస్టేట్‌లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 128కి చేరింది.
ప్రమాదం జరిగిన అపార్ట్మెంట్స్ పునరుద్ధరణ పనులు చేపట్టిన పిస్ట్రీజ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు, ఒక ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.