China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
China Restrictions | టీబీఎంల ఎగుమతులపై చైనా గత కొన్నేండ్లుగా భారత్‌కు ఆంక్షలు విధిస్తున్నది. కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో పనిచేసే వాకింగ్ ఎక్స్కవేటర్లు, ఎత్తైన పీఠభూమి ప్రాంతాల్లో ఉపయోగించే వెట్ షాట్‌క్రీట్ యంత్రాల ఎగుమతిపైనా చైనా ఆంక్షలు విధించింది.
- భారత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం
బీజింగ్: భారత్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రభావం చూపే కీలక యంత్రాల ఎగుమతులపై చైనా సోమవారం కొత్త ఆంక్షలు ప్రకటించింది. వీటిలో సొరంగాల తవ్వకానికి ఉపయోగించే టన్నెల్ బోరింగ్ యంత్రాలు కూడా ఉన్నాయి. జాతీయ భద్రత, ప్రయోజనాల పరిరక్షణ కోసమే ఈ నియంత్రణలు విధిస్తున్నట్టు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఆంక్షలు నవంబర్ 18 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఈ నిర్ణయం భారత్‌లో నిర్మాణంలో ఉన్న భూగర్భ మెట్రో రైలు మార్గాలు, హైస్పీడ్ రైల్వే లైన్లు, వివిధ ప్రాంతాల్లోని సొరంగాల నిర్మాణ ప్రాజెక్టులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో చేపడుతున్న సొరంగాల నిర్మాణానికి అవసరమైన యంత్రాల లభ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. టీబీఎంల ఎగుమతులపై చైనా గత కొన్నేండ్లుగా భారత్‌కు ఆంక్షలు విధిస్తున్నది. కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో పనిచేసే వాకింగ్ ఎక్స్కవేటర్లు, ఎత్తైన పీఠభూమి ప్రాంతాల్లో ఉపయోగించే వెట్ షాట్‌క్రీట్ యంత్రాల ఎగుమతిపైనా చైనా ఆంక్షలు విధించింది.
Read Also :
గుజరాత్లో విద్యుత్తు సంక్షోభం.. మోదీ స్వరాష్ట్రంలో చీకట్లు.. కోతలతో జనం అవస్థలు
పాలమూరు- రంగారెడ్డి మోటర్లు బంద్.. పంపులు నడిపే చేతగాక హ్యాండ్సప్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాం : వేల్పుల వేణు గోపాల్
IND vs NZ | హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుత పోరాటం..! కివీస్ స్కోరు 243/5
KCR | తెలంగాణ ఒక నిఖార్సయిన ఉద్యమకారున్ని కోల్పోయింది : కేసీఆర్
Bandla Ganesh | బండ్ల గణేశ్‌కు జైలుశిక్ష.. రూ. 95 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు కీలక తీర్పు
Tyson Naidu Teaser | మాస్ యాక్షన్ విందుతో బెల్లంకొండ ‘టైసన్ నాయుడు’ టీజర్.!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

