Booster Dose| బూస్టర్ డోసు తీసుకుంటే నగదు బహుమతి
Booster Dose| కరోనా మహమ్మారి నివారణ కోసం తీసుకునే వ్యాక్సిన్లలో బూస్టర్ డోసు వేయించుకోవాలనుకునే వారికి 100 డాలర్ల(దాదాపు రూ.7560) నగదు బహుమతినిస్తామని

కరోనా మహమ్మారి నివారణ కోసం తీసుకునే వ్యాక్సిన్లలో బూస్టర్ డోసు వేయించుకోవాలనుకునే వారికి 100 డాలర్ల(దాదాపు రూ.7560) నగదు బహుమతినిస్తామని అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్ బిల్ డెబ్లాసియో ప్రకటించారు. ఈ రివార్డుకు అర్హులైన వ్యక్తులు మూడో డోస్ టీకాను డిసెంబర్ 31వ తేదీ లోపు వేయించుకోవాలని ఆయన సూచించారు.
‘ఇది గొప్ప అవకాశం..బూస్టర్ డోస్ పొందండి.. మీ కుటుంబాన్ని, నగరాన్ని రక్షించుకోండి’ అంటూ డెబ్లాసియో ట్వీట్ చేశారు. దీనికిముందు జులైలో కూడా న్యూయార్క్ నగరంలో టీకా మొదటి డోస్ పొందిన వ్యక్తులకు ఆయన వంద డాలర్లు ఇచ్చారు.
అమెరికాలో కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందటం వల్ల న్యూయార్క్ నగరంలో వ్యాక్సిన్ వేయించుకోవడానికి నగదు బహుమతి ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తున్నారు. గత వారం రోజులుగా న్యూయార్క్ నగరంలో సగటున ప్రతి 200 మందిలో ఒక వ్యక్తికి ఒమిక్రాన్ సోకిందని సమాచారం. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని న్యూయార్క నగర మేయర్ చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

