విదేశీ విద్యార్థులపై కెనడా నిషేధం..!
Canada ban on international students: కెనడాలో గత కొంతకాలంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. ముఖ్యంగా ఒంటారియో ప్రావిన్స్‌ను కరోనా థర్డ్ వేవ్

టొరొంటో: దేశంలోకి విదేశీ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం విధించాలంటూ వస్తున్న ప్రతిపాదనలపై కెనడా ప్రధాని సానుకూలంగా స్పందించారు. కెనడాలో గత కొంతకాలంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. ముఖ్యంగా ఒంటారియో ప్రావిన్స్‌ను కరోనా థర్డ్ వేవ్ అతలాకుతలం చేస్తున్నది. పలు దేశాల్లో బయటపడ్డ కొవిడ్ వేరియంట్లకు సంబంధించిన కేసులు కూడా ఒంటారియోలో నమోదవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఒంటారియో ప్రావిన్స్ ప్రీమియర్ డౌగ్ ఫోర్డ్ విదేశీ విద్యార్థులపై దేశంలో నిషేధం విధించాలంటూ కెనడా ప్రధానికి కీలక ప్రతిపాదన పంపించారు. డౌగ్ ఫోర్డ్ ప్రతిపాదనపట్ల కెనడా ప్రధాని సానుకూలత వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనను గనుక అమలు చేస్తే భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనున్నది. ఇప్పటికే కెనడా ప్రభుత్వం భారత విమానాలపై కూడా 30 రోజులపాటు నిషేధం విధించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
రాష్ట్రాలకు 16.37 కోట్ల ఉచిత వ్యాక్సిన్: కేంద్రం
దండం పెడుతా మాస్కులు ధరించండి: ముంబై మేయర్
పోలీస్ అధికారికే రూ.97 వేలు టోకరా.. నైజీరియన్ అరెస్ట్
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి.. నిద్రమత్తులో ఢీకొట్టానన్న నిందితుడు
నన్ను భారత్‌కు అప్పగించొద్దు.. యూకే హైకోర్టులో నీరవ్‌మోదీ పిటిషన్
నేడు హైదరాబాద్‌కు స్పుత్నిక్ వీ టీకా డోసులు
మహిళకు వింత రోగం.. నవ్విన ప్రతిసారి నిద్రలోకి..!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

