Home
International
Bullet Train D2809 Crashed Into A Mudslide At Rongjiang Station In Chinas Guizhou
పట్టాలు తప్పిన బుల్లెట్ ట్రైన్.. డ్రైవర్ మృతి
గుజావు: చైనాలో బుల్లెట్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఆ రైలు డ్రైవర్ మృతిచెందాడు. మరో ఏడు మంది ప్రయాణికులు గాయపడ్డారు. గుయాంగ్ నుంచి గువాంగ్జూకు వెళ్తున్న డీ2809 రైలు గుజావు వద్ద పట్టాలు తప్పింది. రైలుకు చెందిన రెండు కోచ్లు పట్టాలు తప్పాయి. మట్టిచరియలు విరిగిపడడం వల్ల ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. రైలు ఇంజిన్ పట్టాలు తప్పి రాంగ్జియాంగ్ ఫ్లాట్ఫామ్ మీదకు దూసుకువెళ్లింది. ట్రైన్ ఇంజిన్ పూర్తిగా ధ్వంసమైంది. గజావు గత కొన్ని రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పట్టాల మీదకు మట్టి, రాళ్లు కొట్టుకువచ్చాయి. అయితే బుల్లెట్ రైలు వెళ్తున్న సమయంలో ఆ మట్టికుప్ప పట్టాలపై పడినట్లు భావిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- bullet train
- china
- Guizhou
- mudslide
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni Profits | సింగరేణి లాభాలు ఢమాల్.. ఏడాదిలోనే రూ.4,640 కోట్లు డౌన్
Mamata Banerjee | మమతపై హత్యాయత్నం?.. చీరలో కత్తితో ఇంటటికొచ్చిన యువతి!
Singareni Scam | సింగరేణిలో.. స్కాం గ్రెస్.. రూ.1,600 కోట్ల బొగ్గు ఏమైంది?
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

