కోహినూర్ లేకుండానే చార్లెస్ పట్టాభిషేకం
కోహినూర్ వజ్రం లేకుండానే బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకం జరుగుతుందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. కోహినూర్ వజ్రం లేని కిరీటాన్ని ధరించి పట్టాభిషేక కార్యక్రమంలో రాణి కెమిల్లా పాల్గొనబోతున్నారు. మే 6న అట్టహాసంగా జరగనున్న కింగ్ చార్లెస్-3 పట్టాభిషేక కార్యక్రమానికి క్వీన్ మేరీ కిరీటాన్ని రాణి కెమిల్లా ధరించబోతున్నట్టు తెలిసింది.
లండన్ : కోహినూర్ వజ్రం లేకుండానే బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకం జరుగుతుందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. కోహినూర్ వజ్రం లేని కిరీటాన్ని ధరించి పట్టాభిషేక కార్యక్రమంలో రాణి కెమిల్లా పాల్గొనబోతున్నారు. మే 6న అట్టహాసంగా జరగనున్న కింగ్ చార్లెస్-3 పట్టాభిషేక కార్యక్రమానికి క్వీన్ మేరీ కిరీటాన్ని రాణి కెమిల్లా ధరించబోతున్నట్టు తెలిసింది.
టవర్ ఆఫ్ లండన్‌లో ఉన్న క్వీన్ మేరీ కిరీటాన్ని పట్టాభిషేక కార్యక్రమానికి సిద్ధం చేయాలని కెమిల్లా నుంచి ఆదేశాలు వెళ్లాయి. క్వీన్ ఎలిజబెత్-2 గౌరవార్థం ఈ కిరీటాన్ని రాణి కెమిల్లా ధరించబోతున్నట్టు తెలిసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

