మూత్ర పరీక్షతో మెదడు కణితుల గుర్తింపు
మెదడులో ఏర్పడిన కణితుల గురించి ఇప్పుడు చాలా సులభంగా తెలుసుకోవచ్చు. కేవలం మూత్ర పరీక్ష చేయడం ద్వారా ఈ కణితులను గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు.
టోక్యో, ఫిబ్రవరి 3: మెదడులో ఏర్పడిన కణితుల గురించి ఇప్పుడు చాలా సులభంగా తెలుసుకోవచ్చు. కేవలం మూత్ర పరీక్ష చేయడం ద్వారా ఈ కణితులను గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. తద్వారా క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల చికిత్స సులభం అవుతుందని, వ్యాధి నుంచి రోగి త్వరగా కోలుకునే అవకాశముంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. గతంలో ఈ రకమైన కణితులను గుర్తించాలంటే చాలా క్లిష్టమైన పరీక్షలు జరపాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు చిటికెలో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఏసీఎస్ నానో జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

