చెమట వాసనతో యాంగ్జైటీకి చికిత్స
మనుషుల చెమట వాసనను సోషల్ యాైంగ్జెటీ వంటి కొన్ని మానసిక సమస్యల చికిత్సకు ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని యూరోపియన్ సైకియాట్రిక్ అసోసియేషన్(ఈపీఏ)కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. శాస్త్రవేత్తలు 15 నుంచి 35 ఏండ్ల మధ్య వయసు గల 48 మంది మహిళా వలంటీర్లపై ఈ అధ్యయనం జరిపారు.
లండన్, మార్చి 26: మనుషుల చెమట వాసనను సోషల్ యాంగ్జైటీకి వంటి కొన్ని మానసిక సమస్యల చికిత్సకు ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని యూరోపియన్ సైకియాట్రిక్ అసోసియేషన్ (ఈపీఏ)కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. శాస్త్రవేత్తలు 15 నుంచి 35 ఏండ్ల మధ్య వయసు గల 48 మంది మహిళా వలంటీర్లపై ఈ అధ్యయనం జరిపారు.
మనుషుల కీమో సిగ్నల్స్ ద్వారా పేషెంట్లలో సోషల్ యాంగ్జైటీ తగ్గుతున్నదని ఇందులో గుర్తించారు. చెమటలోని కెమికల్స్ను కీమో సిగ్నల్స్ అంటారు. మైండ్ఫుల్నెస్ థెరఫీ చికిత్సతో పాటు కీమోసిగ్నల్స్ను ఇవ్వడం ద్వారా సోషల్ యాంగ్జైటీని నయం చేయడంలో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని శాస్త్రవేత్త ఎలీసా విజ్ఞ తెలిపారు. కేవలం ఒక సెషన్ మైండ్ఫుల్నెస్ థెరఫీ తీసుకున్న వారిలో 17 శాతం యాంగ్జైటీ తగ్గుతుందని, అదే మైండ్ఫుల్నెస్ థెరఫీతో పాటు మానవ శరీర చెమట వాసన తీసుకున్న పేషెంట్లలో 39 శాతం యాంగ్జైటీ తగ్గిందని ఆమె పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- anxiety
- Body odour
- Reduce
- treatment
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

