Bangladesh | నేడు బంగ్లా ఎన్నికలు.. బహిష్కరించిన విపక్షాలు.. నాలుగోసారీ హసీనాదే విజయం!
బంగ్లాదేశ్లో (Bangladesh) సాధారణ ఎన్నికలు సర్వం సిద్ధమైంది. ప్రధాన ప్రతిపక్షం ఎన్నికల (General Elections)బహిష్కరణకు పిలుపునిచ్చినప్పటికీ దేశంలోని 300 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు పూర్తిచేసింది.
ఢాకా: బంగ్లాదేశ్లో (Bangladesh) సాధారణ ఎన్నికలు సర్వం సిద్ధమైంది. ప్రధాన ప్రతిపక్షం ఎన్నికల (General Elections)బహిష్కరణకు పిలుపునిచ్చినప్పటికీ దేశంలోని 300 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. సుమారు 11.96 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 27 పార్టీలకు చెందిన 1,500 మంది అభ్యర్థులతోపాటు 436 మంది స్వతంత్రులు బరిలో నిలిచారు. ఈ నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి.
ప్రతిపక్షం బీఎన్పీ ఎన్నికలను బహిష్కరించింది. దేశవ్యాప్తంగా 48 గంటలపాటు సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారీ భద్రత ఏర్పాటుచేశారు. అయినప్పటికీ దేశంలో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి ఢాకాలో రైలుకు నిప్పంటించిన విషయం తెలిసిందే. బీఎన్పీ కార్యకర్తలు నాలుగు పోలీంగ్ బూతులపై బాంబు దాడులు చేశారు. కాగా, ప్రధాని షేక్ హసీనా మరోసారి అధికారంలోకి రానున్నారని పరిశీలకు అంటున్నారు. ఆమె 2008 నుంచి బంగ్లా ప్రధానిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించనట్లయితే వరుసగా నాలుగోసారి ప్రధాని అవ్వనున్నారు.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

