బంగ్లాదేశ్‌లో మరో మైనారిటీ హత్య
దేశంలో సాధారణ ఎన్నికలకు రెండు రోజుల ముందు బంగ్లాదేశ్‌లో మరో హిందువును హత్య చేశారు. మైమన్సింగ్ జిల్లా త్రిశల్ ఉప జిల్లాలోని బోగర్ బజార్లో సోమవారం రాత్రి సుషేన్ చంద్రశేఖర్ (62) అనే ఒక బియ్యం వ్యాపారిని అతని దుకాణంలోనే కొందరు దుండగులు పొడిచి హత్య చేశారు.
ఢాకా: దేశంలో సాధారణ ఎన్నికలకు రెండు రోజుల ముందు బంగ్లాదేశ్‌లో మరో హిందువును హత్య చేశారు. మైమన్సింగ్ జిల్లా త్రిశల్ ఉప జిల్లాలోని బోగర్ బజార్లో సోమవారం రాత్రి సుషేన్ చంద్రశేఖర్ (62) అనే ఒక బియ్యం వ్యాపారిని అతని దుకాణంలోనే కొందరు దుండగులు పొడిచి హత్య చేశారు. చంద్రశేఖర్ తన షాపులో ఉండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతడిని పదునైన ఆయుధాలతో పొడిచి చంపి, తర్వాత షాపు షట్టర్ వేసి అక్కడి నుంచి పరారయ్యారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Python | చేపల వలలో చిక్కిన ఈ భారీ కొండచిలువను చూశారా..?
Varun Tej | నితిన్ అనుకున్న కథ వరుణ్ తేజ్ చేతికి.. ‘ఆయ్’ డైరెక్టర్‌తో మెగా హీరో సినిమా?
UPI fee | రూ.2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు.. దివాళి తర్వాత అమలు
Aadi Saikumar | శంబాల హిట్.. మరో మిస్టిక్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు ఆది సాయికుమార్!
Beauty Tips | తరచూ నెయ్యితో మర్దన చేస్తే జుట్టు బాగా పెరుగుతుందా..?
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

