మాస్క్ నిబంధనను ఎత్తేసిన పోలాండ్ సర్కార్
ఓ వైపు సౌత్ కొరియా, చైనాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని వార్తలు వస్తున్నా… మరో వైపు శుభ వార్తలు కూడా వస్తున్నాయి. సింగపూర్లో మాస్క్ నిబంధనలను ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా… మరో దేశం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. పోలాండ్ దేశంలో కూడా మాస్క్ నిబంధనలను ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని పోలాండ్ ఆరోగ్య మంత్రి ఎడమ్ నీడీజీఎల్స్కీ ప్రకటించారు.
నిర్దేశించిన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు మాస్కులు అవసరం లేదని ప్రకటించారు. మాస్కులతో పాటు హోం క్వారంటైన్, ఐసోలేషన్ను కూడా ఎత్తేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 28 నుంచి అమలులోకి వస్తుందన్నారు. అయితే ఆరోగ్య కార్యకర్తలకు మాత్రం ఇది వర్తించదని, వాళ్లు విధిగా మాస్కులు ధరించాల్సిందేనని పోలాండ్ సర్కార్ తేల్చి చెప్పింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
AP News | దక్షిణ బీహార్లా ఆంధ్రప్రదేశ్.. కూటమి సర్కారుపై వైఎస్ షర్మిల ఫైర్
‘నీటిని, కరెంటును పొదుపుగా వాడాలి’
కేతావత్ చంద్రు మృతి బాధాకరం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

