e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home అంతర్జాతీయం ఇసుక తిన్నెల్లో తలలేని భారీ జలచరం

ఇసుక తిన్నెల్లో తలలేని భారీ జలచరం

23 అడుగుల పొడవు, 4 వేల కిలోల బరువున్న ఓ భారీ జలచరం కళేబరం ఐరోపా దేశం వేల్స్‌లోని ‘బ్రాడ్‌ హెవెన్‌ సౌత్‌ బీచ్‌’లోకి గతవారం సముద్రం నుంచి కొట్టుకొని వచ్చింది. ఈ జీవికి తల లేకపోవటం విశేషం. మరణించి చాలాకాలం కావడంవల్ల దాని అవయవాలన్నీ కుళ్లిపోయాయి. ‘బాస్కింగ్‌ షార్క్‌’ జాతికి చెందిన దానిగా భావిస్తున్న ఈ జలచరం ఏమిటన్న విషయాన్ని తెలుసుకోవడానికి నిపుణులు పరిశోధనలు మొదలుపెట్టారు. అలాగే, ఇది ఎలా చనిపోయిందన్న దానిపై కూడా ఆరా తీస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇసుక తిన్నెల్లో తలలేని భారీ జలచరం

ట్రెండింగ్‌

Advertisement