Suicide Attack | పాక్ సైనిక స్థావరంపై ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి.. ఏడుగురు జవాన్లు మృతి
Suicide Attack | పొరుగుదేశం పాకిస్థాన్ (Pakistan)లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ (Khyber Pakhtunkhwa province)లోని సైనిక స్థావరం (military base)పై ఆత్మాహుతి దాడి (Suicide Attack) చేశారు.
Suicide Attack | పొరుగుదేశం పాకిస్థాన్ (Pakistan)లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దు ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ (Khyber Pakhtunkhwa province)లోని వజీరిస్థాన్ (Waziristan) జిల్లాలో సైనిక స్థావరం (military base)పై ఆత్మాహుతి దాడి (Suicide Attack) చేశారు. ఈ దాడిలో ఏడుగురు పాక్ జవాన్లు మరణించారు.
ఉగ్రవాదులు ముందుగా భారీగా పేలుడు పదార్థాలను అమర్చిన వాహనంతో సైనిక పోస్టును ఢీ కొట్టినట్లు పాక్ సైన్యం వెల్లడించింది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. అనంతరం జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఆఫీసర్లు మరణించినట్లు వెల్లడించింది. ఈ ఘటనతో అప్రమత్తమైన సైన్యం ఉగ్రవాదులపై కాల్పులు జరపగా.. ఈ కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపింది. కాగా, కొత్తగా ఏర్పాటు చేసిన జైషే పురాసనే మహమ్మద్ సంస్థ (Jaish-e-Fursan-e-Muhammad) ఈ దాడికి బాధ్యత వహించింది.
Also Read..
Anand Mahindra | తీవ్ర నీటి ఎద్దడి వేళ.. వినూత్న ఆలోచన పంచుకున్న ఆనంద్ మహీంద్రా.. VIDEO
Afghanistan | ఆఫ్ఘానిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది మృతి
Cotton candy | పీచు మిఠాయిపై మరో రాష్ట్రంలోనూ నిషేధం.. ఎందుకంటే
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

