ట్రంప్, నెతన్యాహును నరకానికి పంపితే 560 కోట్లు!
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణానికి కారకులైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులను హతమార్చడానికి భారీ ఆర్థిక బహుమతులను ప్రకటించే చట్టాన్ని రూపొందించడంపై ఇరాన్ పార్లమెంట్ సభ్యులు చర్చిస్తున్నారు.
టెహ్రాన్ : ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణానికి కారకులైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులను హతమార్చడానికి భారీ ఆర్థిక బహుమతులను ప్రకటించే చట్టాన్ని రూపొందించడంపై ఇరాన్ పార్లమెంట్ సభ్యులు చర్చిస్తున్నారు.
టెలిగ్రాఫ్ యూకే నివేదిక ప్రకారం ఇరాన్ జాతీయ భద్రతా కమిషన్ చైర్మన్ ఇబ్రహీం అజీజీ మాట్లాడుతూ చట్టసభ సభ్యులు ‘ఇస్లామిక్ రిపబిక్ సైనిక, భద్రతా దళాల పరస్పర చర్య’ అనే పేరుతో ఒక బిల్లును సిద్ధం చేస్తున్నారని, అందులో ట్రంప్ను చంపిన వారికి 50 మిలియన్ యూరోలు (సుమారు రూ. 560.85 కోట్లు) బహుమతిని ప్రకటించనున్నారని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

