Landslides | ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 50 మంది మృతి
Landslides | ఆఫ్రికా దేశమైన ఇథియోపియా (Ethiopia)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి (Landslides) సుమారు 50 మంది మరణించారు.
Landslides | ఆఫ్రికా దేశమైన ఇథియోపియా (Ethiopia)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి (Landslides) సుమారు 50 మంది మరణించారు. దక్షిణ ఇథియోపియా ప్రాంతీయ రాష్ట్రంలోని గోఫా జిల్లాలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇటీవలే కురుస్తున్న భారీ వర్షాల (heavy rain) కారణంగా సోమవారం ఉదయం కొండ చరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న సహాయక బృందాలు, స్థానిక పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికితీసే చర్యలు ప్రారంభించారు. అంతలోనే మరోసారి కొండ చరియలు విరిగిపడ్డాయి.
దీంతో అక్కడ గుమిగూడిన ప్రజలు, సహాయక బృందాలు ఈ శిథిలాల్లో చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 50 మృతదేహాలను వెలికి తీసినట్లు గోఫా (Gofa) జిల్లా ప్రభుత్వ ప్రతినిధి కస్సాహున్ అబయ్నే తెలిపారు. మృతుల్లో మహిళలు, పిల్లలు, స్థానిక పోలీసులు ఉన్నారని అధికారులు తెలిపినట్లు ఇథియోపియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (Ethiopian Broadcasting Corporation) నివేదించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.
Also Read..
Income Tax | రూ.3 లక్షల వరకూ జీరో ట్యాక్స్.. కొత్తవిధానంలో వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లు ఇలా..
9 Priorities Of Budget | తొమ్మిది సూత్రాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన : నిర్మలా సీతారామన్
Union Budget 2025 | ఏపీకి వరాల జల్లు.. తెలంగాణకు మొండిచేయి.. కేంద్ర బడ్జెట్లోని ముఖ్యాంశాలివే..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

