ఇంగ్లీష్ ఛానల్లో వలసదారుల బోటు మునక.. 27 మంది మృతి

లండన్: యూరోప్‌లో వలసదారుల వెతలు దారుణంగా ఉన్నాయి. ఫ్రాన్స్ నుంచి ఇంగ్లీష్ ఛానల్ ద్వారా బ్రిటన్‌కు వెళ్లాలనుకున్న వలసదారులు బోటు ప్రమాదంలో చనిపోయారు. సుమారు 27 మంది మరణించినట్లు రెండు దేశాలు ప్రకటించాయి. ఫ్రాన్స్‌లోని కలాయిస్ పోర్టు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు అత్యవసర సమావేశం నిర్వహించాయి. ఈ విషాద ఘటన నేపథ్యంలో అక్రమ వలసలను నియంత్రించేందుకు బోరిస్ జాన్సన్, మాక్రన్‌లు కీలక నిర్ణయం తీసుకోనున్ఆనరు. బాధితులను గుర్తిచేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బోటు మునిగిన ఘటనలో ప్రాణాలతో ఉన్నవారికి ప్రస్తుతం చికిత్సను అందిస్తున్నారు. ఫ్రాన్స్ అధికారులు నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు.
ఉత్తర ఫ్రాన్స్‌లో చాలా వరకు వలసదారుల క్యాంపులు ఉన్నాయి. అయితే అక్కడివారంతా అక్రమరీతిలో బ్రిటన్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఓ బోటులో వెళ్లినవారు దురదృష్టకరరీతిలో ప్రాణాలు కోల్పోయారు. డంకిర్క్ క్యాంపు వద్ద పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇటీవల అనేక క్యాంపులను ఫ్రాన్స్ దేశం ఎత్తివేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

