చైనా భారీ జల విద్యుత్తు కేంద్రంలో 2 యూనిట్లు ప్రారంభం

బీజింగ్, జూన్ 28: ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రంగా పేరుపొందిన బైహేటన్ హైడ్రో పవర్ స్టేషన్లో 2 యూనిట్లను చైనా సోమవారం ప్రారంభించింది. కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల (జులై 1) సందర్భంగా వీటిని ప్రారంభిస్తున్నట్టు ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది. చైనా నైరుతి ప్రాంతంలో యున్నాన్, సిచువాన్ ప్రావిన్సులో జిన్షా నదిపై ఉన్న బైహేటన్ హైడ్రో పవర్ స్టేషన్‌ను మొత్తం16 యూనిట్లతో నిర్మించతలపెట్టింది అక్కడి ప్రభుత్వం. ప్రతి యేటా 16 మిలియన్ కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో వీటి నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టును 2022 వరకు పూర్తి చేస్తామని చైనా చెబుతున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

