Home
International
11 Killed As Two Men Open Fire On Soldiers At Russian Military Training Site In Belgorod
రష్యా సైనిక శిబిరంపై కాల్పులు.. 11 మంది మృతి
Russia | ఉక్రెయిన్ సమీపంలోని రష్యా (Russia) సైనిక శిబిరంపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో 11 మంది మరణించగా, మరో 15 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతమైన బెల్గోరోడ్లో రష్యా
మాస్కో: ఉక్రెయిన్ సమీపంలోని రష్యా సైనిక శిబిరంపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో 11 మంది మరణించగా, మరో 15 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతమైన బెల్గోరోడ్లో రష్యా సైనిక శిబిరం నిర్వహిస్తున్నది. ఇందులో వాలంటీర్లకు శిక్షణ ఇస్తుండగా పూర్వ సోవియట్ స్టేట్కు చెందిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే తమ సైన్యం జరిపిన కాల్పుల్లో వారిద్దరు మరణించినట్లు తెలిపింది. ఈ ఘటనను ఉగ్రవాద దాడిగా పేర్కొన్నది.
ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో సెప్టెంబర్ 21 తర్వాత రష్యా తన సైన్యంలోకి రెండు లక్షల మందిని రష్యా తన సైన్యంలోకి వాలంటీర్లుగా తీసుకున్నది. వారందరికి ఆయా ప్రాంతాల్లో యుద్ధనైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నది. ఈ సందర్భంగా సైనిక శిబిరంపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

