‘భారత్-పాక్ యుద్ధంలో 10 విమానాలు కూలాయి’
సుంకాల హెచ్చరికలతో తాను ఇంతవరకు ఆరు యుద్ధాలను ఆపినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం పునరుద్ఘాటించారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న భారత్-పాకిస్థాన్‌ల మధ్య యుద్ధాన్ని కూడా ఇదే కారణంతో నిలువరించినట్టు చెప్పారు.
వాషింగ్టన్ : సుంకాల హెచ్చరికలతో తాను ఇంతవరకు ఆరు యుద్ధాలను ఆపినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం పునరుద్ఘాటించారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న భారత్-పాకిస్థాన్‌ల మధ్య యుద్ధాన్ని కూడా ఇదే కారణంతో నిలువరించినట్టు చెప్పారు.
‘యుద్ధాల ద్వారా ప్రజలు అన్యాయంగా చావాలని నేను అనుకోవడం లేదు. అందుకే మీపై సుంకాలు విధిస్తున్నాను’ అని హెచ్చరించిన తర్వాతే ఈ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయన్నారు. అప్పటికే వారి యుద్ధంలో 10 విమానాలు నేలకూలాయని, తాను యుద్ధాన్ని ఆపకుంటే అది అణుయుద్ధానికి దారి తీసి ఉండేదని ట్రంప్ అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

