కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ మాస్కులు పెట్టుకోవాలని పదే పదే నెత్తినోరు మొత్తుకున్నా కొంతమందికి ఏ మాత్రం చెవికెక్కడం లేదు. మాస్కులు లేకుండానే యథేచ్చగా బయట తిరుగుతున్నారు. ఇంకొంతమంది అయితే కరోనా మార్గదర్శకాలనే కాదు.. ట్రాఫిక్ రూల్స్‌ను కూడా పాటించకుండా ఇలా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. అలాంటి వారిపై దృష్టిపెట్టిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. వారిని ఆపి భారీగా చలాన్లు విధించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కరోనా కట్టడికి స్పైడర్‌మ్యాన్ ఫైట్