హైదరాబాద్ : నగరంలోకి కేపీహెచ్‌బీ రెండో ఫేజ్‌లో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్య సమస్యలతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తీవ్రమైన తలనొప్పిని భరించలేక శాంతి(26) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్ రాసి ఫ్యాన్‌కు ఉరేసుకొని శాంతి సూసైడ్ చేసుకుంది. తన ఆత్మహత్యకు ముందు శాంతి సూసైడ్ నోట్ రాసి పెట్టింది. శాంతి ఓ ప్రైవేట్ సంస్థలో శాంతి ఇంజినీర్‌గా పనిచేస్తోంది.