హైదరాబాద్ : బీటెక్ విద్యార్థి యవన్(23) హత్యపై సీతాఫల్మండీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రేమించిన పాపానికి సికింద్రాబాద్లో యువకుడిని దారుణంగా హతమార్చారు. దీంతో యవన్ కుటుంబసభ్యులు మృతదేహంతో యువతి బంధువులు ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎలాంటి గొడవలు చోటు చేసుకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
యువతి ఇంటి ముందు ఆందోళన చేస్తున్న యావన్ కుటుంబసభ్యులు
ప్రేమించిన పాపానికి సికింద్రాబాద్లో యువకుడిని దారుణంగా హతమార్చిన యువతి బంధువులు
యువతి ఇంటి ముందు ఆందోళనకు దిగిన యువకుడి కుటుంబ సభ్యులు
నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ యువకుడి కుటుంబ సభ్యుల నిరసన https://t.co/COfKBrfm5m pic.twitter.com/nTqmB1gS2m
— Telugu Scribe (@TeluguScribe) May 8, 2026