బతుకమ్మ భరోసా : డీజీపీ కార్యాలయంలో బతుకమ్మ ఆడుతున్న మహిళా పోలీసు అధికారులు
డీజీపీ కార్యాలయంలో… హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో గురువారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సావాల్లో పాల్గొన్న డీజీపీ అంజన్‌కుమార్, పోలీసు అధికారులు సౌమ్య మిశ్రా, మహేశ్‌భగవత్, సంజయ్ కుమార్ జైన్, అభిలాష్ బిస్త్ తదితరులు.