Hyderabad | భర్తకు మద్యం తాగించి భార్యపై హత్యాచారం
Hyderabad | హయత్‌నగర్‌కు సమీపంలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతిపేట్‌లో దారుణం జరిగింది. తారామతిపేట్‌కు చెందిన ఓ వ్యక్తికి మంగళవారం రాత్రి ఇద్దరు దుండగులు పీకల దాకా మద్యం తాగించారు. మద్యం

హైదరాబాద్ : హయత్‌నగర్‌కు సమీపంలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతిపేట్‌లో దారుణం జరిగింది. తారామతిపేట్‌కు చెందిన ఓ వ్యక్తికి మంగళవారం రాత్రి ఇద్దరు దుండగులు పీకల దాకా మద్యం తాగించారు. మద్యం అతిగా సేవించడంతో అతను స్పృహ కోల్పోయాడు.
అనంతరం అతని భార్యపై ఇద్దరు దుండగులు అత్యాచారం చేసి మట్టుబెట్టారు. సురేశ్, శ్రీకాంత్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాంత్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

