Hyderabad | తల్లిదండ్రులతో గొడవ.. మహిళా డాక్టర్ అదృశ్యం..
Hyderabad | ఓ మహిళా డాక్టర్ తన తల్లిదండ్రులతో గొడవపడి అదృశ్యమైంది. మీరు ఎప్పుడైతే తనతో గొడవ పడకుండా ఉంటారో అప్పుడే తాను ఇంటికి వస్తానని తల్లిదండ్రులకు శీరిష మేసేజ్ చేసినట్లు పేర్కొన్నారు.
Hyderabad | హైదరాబాద్ : ఓ మహిళా డాక్టర్ తన తల్లిదండ్రులతో గొడవపడి అదృశ్యమైంది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. దమ్మాయిగూడకు చెందిన డాక్టర్ శీరిష అమీర్‌పేటలోని వెల్నెస్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తుంది. అయితే తన ఫ్రెండ్ ఆంథోనీకి బ్యాంకు లోన్ విషయంలో సహాయం చేసింది. అప్పట్నుంచి శీరిషతో ఆమె తల్లిదండ్రులు గొడవ పడుతున్నారు.
ఈ క్రమంలో జులై 29న విధులకు వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లిపోయిన శీరిష ఇప్పటి వరకు తిరిగి రాలేదు. దీంతో అమీర్‌పేటలో నివాసం ఉంటున్న ఆమె పేరెంట్స్ ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మీరు ఎప్పుడైతే తనతో గొడవ పడకుండా ఉంటారో అప్పుడే తాను ఇంటికి వస్తానని తల్లిదండ్రులకు శీరిష మేసేజ్ చేసినట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

