అసభ్యకర వీడియోలు..
అసభ్య వీడియోలు తీసి.. తాను తీయలేదంటూ బుకాయిస్తున్న ఓ వ్యక్తిపై బాధిత యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. పంజాగుట్టలో నివాసముంటున్న యువతికి 2014 నుంచి బంజారాహిల్స్‌కు చెందిన సచిన్ వి ఆవతేతో పరిచయం ఉంది. సచిన్ తరచూ ఆ యువతిని అనుమానంతో
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
ఖైరతాబాద్, మే 31 : అసభ్య వీడియోలు తీసి.. తాను తీయలేదంటూ బుకాయిస్తున్న ఓ వ్యక్తిపై బాధిత యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. పంజాగుట్టలో నివాసముంటున్న యువతికి 2014 నుంచి బంజారాహిల్స్‌కు చెందిన సచిన్ వి ఆవతేతో పరిచయం ఉంది. సచిన్ తరచూ ఆ యువతిని అనుమానంతో కొడుతూ, తనతో గడపాలని వేధించడంతో అతడి నుంచి తెగతెంపులు చేసుకున్నది.
గత పది రోజులుగా ఆమెకు సంబంధించిన అసభ్యకరమైన వీడియోలు సర్క్యూలేట్ అవుతున్నాయంటూ స్నేహితురాళ్లు చెప్పారు. ఆ వీడియోలు చూసిన వెంటనే ఆమె సచిన్‌కు ఫోన్ చేసింది. ఆ వీడియోను తన సెల్‌ఫోన్ నుంచి ఎవరో హ్యాక్ చేసి సర్క్యూలేట్ చేస్తున్నారంటూ బుకాయించాడు. దీంతో ఆమెతో ఉన్న సమయంలో తెలియకుండా ఈ వీడియో తీసినట్లు గ్రహించిన బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- circulation
- Complaint
- nude
- Police
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

