నేడు నీటి సరఫరాకు అంతరాయం
నగరంలో పలుచోట్ల తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మంజీరా ఫేజ్-2కు చెందిన కలబూర్గు-పటాన్చెరు ప్రధాన పైప్లైన్కు రుద్రారం సమీపంలో ఏర్పడిన భారీ లీకేజీ కారణంగా జలమండలి అధికారులు అత్యవసర మరమ్మతు పనులు చేపట్టడంతో నగరంలో శుక్రవారం పలుచోట్ల నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది.
సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ): నగరంలో పలుచోట్ల తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మంజీరా ఫేజ్-2కు చెందిన కలబూర్గు-పటాన్చెరు ప్రధాన పైప్లైన్కు రుద్రారం సమీపంలో ఏర్పడిన భారీ లీకేజీ కారణంగా జలమండలి అధికారులు అత్యవసర మరమ్మతు పనులు చేపట్టడంతో నగరంలో శుక్రవారం పలుచోట్ల నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. అంతరాయం కలిగిన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులకు సూచించారు.
నీటి సరఫరా ఉండని ప్రాంతాలు..
మియాపూర్:ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మియాపూర్.
కూకట్పల్లి, కేపీహెచ్బీ: కేపీహెచ్బీ కాలనీ, కూకట్పల్లి, భాగ్యనగర్ కాలనీ, ప్రగతి నగర్
అమీర్పేట్: ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్
ఇతర ప్రాంతాలు: బీరంగూడ, అమీన్పూర్, ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ కనెక్షన్లకు కూడా నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

