Mahesh Kumar Goud | కొండా సురేఖను అధిష్టానం పిలిచినట్టు మాకు సమాచారం లేదు : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Mahesh Kumar Goud | మాకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఫోన్లు వస్తున్నాయి.. ఏ పార్టీలోకి వెళ్లొద్దని కోరారు. కాంగ్రెస్‌లోనే పుట్టాం.. కాంగ్రెస్‌లోనే పెరిగాం. వచ్చే ఎన్నికల్లోనే కాంగ్రెస్ జెండాతోనే పోటీ చేస్తామంటూ కొండా సురేఖ దంపతులు స్పష్టం చేశారని తెలిసిందే.
Mahesh Kumar Goud | నేను బర్తరఫ్ అయ్యానని బాధపడటం లేదు.. అకారణంగా నన్ను మంత్రి పదవి నుంచి తొలగించారనేదే నా ఆవేదన అని మాజీ మంత్రి కొండాసురేఖ పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు కొండా సురేఖను ఢిల్లీకి రమ్మని అధిష్టానం నుండి చాలా సార్లు పిలిచారు.. కానీ పోవడం లేదు పరకాలలో సుస్మిత చూసుకుంటది.. ఇక్కడ నేను, సురేఖ చూసుకుంటామని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కూడా చెప్పారు. అంతేకాదు మాకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఫోన్లు వస్తున్నాయి.. ఏ పార్టీలోకి వెళ్లొద్దని కోరారు. కాంగ్రెస్‌లోనే పుట్టాం.. కాంగ్రెస్‌లోనే పెరిగాం. వచ్చే ఎన్నికల్లోనే కాంగ్రెస్ జెండాతోనే పోటీ చేస్తామంటూ స్పష్టం కూడా చేశారు.
ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొండా సురేఖను అధిష్టానం పిలిచినట్టు మాకు సమాచారం లేదు అన్నారు. మహేశ్ కుమార్ గౌడ్ చేసిన తాజా వ్యాఖ్యలు టీపీసీసీకి తెలియకుండా ఏఐసీసీ నిర్ణయాలు తీసుకుంటుందా..? అంటూ చర్చలు ఊపందుకున్నాయి.
టీపీసీసీకి తెలియకుండా ఏఐసీసీ నిర్ణయాలు?
కొండా సురేఖను అధిష్టానం పిలిచినట్టు మాకు సమాచారం లేదు అంటున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ https://t.co/z2P28vlrfr pic.twitter.com/9U7sODSGrs
— Telugu Scribe (@TeluguScribe) September 14, 2026
Read Also :
Vinayaka Chavithi | ఏనుగు తల.. పెద్ద చెవులు.. చిన్న కళ్లు.. పెద్ద పొట్ట.. గణపతి రూపం చెప్పే శాస్త్రీయ సందేశం ఇదే
ప్రేమ జంటకు సహాయం చేశాడని వినాయకుడి మండపం వద్ద యువకుడి దారుణ హత్య
Walking vs Yoga | నడక మంచిదా.. యోగా మంచిదా? మీ ఆరోగ్యానికి ఏది సరైనదో తెలుసుకోండి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

