Mahankali temple | ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న కేంద్రమంత్రి
Mahankali temple | సికింద్రాబాద్లోని(Secunderabad) ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని(Mahankali temple) కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) శుక్రవారం దర్శించుకున్నారు.
హైదరాబాద్ : సికింద్రాబాద్లోని(Secunderabad) ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని(Mahankali temple) కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) శుక్రవారం దర్శించుకున్నారు. మెహబూబ్ కాలేజీలో సికింద్రాబాద్ నియోజకవర్గ విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్న ఆయన ముందుగా అమ్మవారి ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మహంకాళి దేవస్థానం నుంచి మెహబూబ్ కాలేజీ వరకు నిర్వహించిన ర్యాలీగా బయల్దేరారు. ఆయన వెంట మంత్రి కిషన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

